#Telangana Railways

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Telangana Railways.

2 Stories

Stories tagged with #Telangana Railways

తెలుగు రాష్ట్రాలకు రైల్వే శుభవార్త.. ఘట్‌కేసర్–కాజీపేట నాలుగో లైన్‌కు గ్రీన్ సిగ్నల్
indian-railway,news,national,telangana

తెలుగు రాష్ట్రాలకు రైల్వే శుభవార్త.. ఘట్‌కేసర్–కాజీపేట నాలుగో లైన్‌కు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ఘట్‌కేసర్–కాజీపేట సెక్షన్‌లో 110 కిలోమీటర్ల నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,419 కోట్లు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మీదుగా సాగే అరక్కోణం–రేణిగుంట మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.

9 సెప్టెం, 20261 min read
కొమురవెల్లి భక్తులకు గుడ్‌న్యూస్.. కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం.. ఇక రూ.25కే ప్రయాణం
news,telangana

కొమురవెల్లి భక్తులకు గుడ్‌న్యూస్.. కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం.. ఇక రూ.25కే ప్రయాణం

కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు శుభవార్త. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ స్టేషన్‌ను ప్రారంభించి, భక్తులకు రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.

26 జులై, 20262 min read