#Telangana Secretariat

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Telangana Secretariat.

3 Stories

Stories tagged with #Telangana Secretariat

సచివాలయంలో గద్వాల విజయలక్ష్మిని అడ్డుకున్న అధికారులు.. కేబినెట్ భేటీకి నో ఎంట్రీ!
news,politics,telangana

సచివాలయంలో గద్వాల విజయలక్ష్మిని అడ్డుకున్న అధికారులు.. కేబినెట్ భేటీకి నో ఎంట్రీ!

తెలంగాణ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మిని కేబినెట్ సమావేశానికి అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి తనకు ఆహ్వానం లేదని అధికారులు చెప్పడంతో ఆమె సీఎంవోను సంప్రదించినప్పటికీ అక్కడా స్పష్టత లభించలేదని సమాచారం.

1 అక్టో, 20261 min read
సచివాలయంలో ఏసీబీ సోదాలు..రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
crime,news,telangana

సచివాలయంలో ఏసీబీ సోదాలు..రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి

తెలంగాణ సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు చేపట్టిన ట్రాప్ కలకలం రేపింది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన వ్యవహారంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా సెక్షన్ ఆఫీసర్ వినోద్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం ఇద్దరినీ నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.

10 సెప్టెం, 20261 min read
పెండింగ్ సమస్యలపై సచివాలయ ఉద్యోగుల సమరశంఖం.. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం తీవ్రతరం
news,telangana

పెండింగ్ సమస్యలపై సచివాలయ ఉద్యోగుల సమరశంఖం.. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం తీవ్రతరం

హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విధులు బహిష్కరించి బాహుబలి గేటు వద్ద మహాధర్నా, అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు.

1 సెప్టెం, 20262 min read