#Telugu Ott

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Telugu Ott.

3 Stories

Stories tagged with #Telugu Ott

హుషారు పిట్టలు కాదు ఈ సినిమాకి మసాలా పిట్టలు అని పెట్టాల్సింది ..ఏం సినిమారా బాబు ఇది..
cinema,entertainment

హుషారు పిట్టలు కాదు ఈ సినిమాకి మసాలా పిట్టలు అని పెట్టాల్సింది ..ఏం సినిమారా బాబు ఇది..

యూత్‌ను టార్గెట్ చేస్తూ బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ‘హుషారు పిట్టలు’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అన్ష్‌, వాసవి గణేషన్‌ జంటగా బిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకోగా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కథ, కథనం కంటే అడల్ట్ కంటెంట్‌, సిల్లీ సీన్లపైనే ఎక్కువగా ఆధారపడిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

21 సెప్టెం, 20262 min read
'స్పైడర్ మ్యాన్', 'రావు బహదూర్‌'తో పాటు.. ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల ఫుల్ లిస్ట్!
cinema,entertainment

'స్పైడర్ మ్యాన్', 'రావు బహదూర్‌'తో పాటు.. ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల ఫుల్ లిస్ట్!

ఈ వారం సినీ ప్రేక్షకులకు థియేటర్లలోనూ, ఓటీటీలోనూ వినోదానికి కొదవ లేదు. ఒకవైపు 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే', 'శ్రీనివాస మంగాపురం' లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు ఇంట్లోనే కొత్త కంటెంట్ చూడాలనుకునే వారి కోసం పలు ఓటీటీ వేదికలు భారీ లైనప్‌తో వస్తున్నాయి. గత కొన్ని వారాలతో పోలిస్తే ఈసారి థియేటర్లలో మిస్ అయిన సినిమాలతో పాటు కొత్త వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్, కొరియన్, సౌత్ ఇండియన్ కంటెంట్ కూడా ఒకేసారి అందుబాటులోకి రానుంది.

29 జులై, 20262 min read
ఓటీటీలోకి నాగదుర్గ 'లవ్ ఓ లవ్'.. ఎప్పటి నుంచి? ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అంటే?
cinema,entertainment

ఓటీటీలోకి నాగదుర్గ 'లవ్ ఓ లవ్'.. ఎప్పటి నుంచి? ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అంటే?

తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన 'లవ్ ఓ లవ్' సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం త్వరలో ప్రముఖ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో నాగదుర్గ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

26 జులై, 20262 min read