
news,telangana
జొన్న రైతుల ఖాతాల్లోకి రూ.994 కోట్లు.. మన కొనుగోలు విధానం దేశానికే ఆదర్శమన్న మంత్రి తుమ్మల
యాసంగి 2025-26 సీజన్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో కొనుగోలు చేసిన జొన్నలకు సంబంధించి రూ.994 కోట్లను 1,01,376 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
6 ఆగ, 20262 min read

