#Tobacco Farmers

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Tobacco Farmers.

2 Stories

Stories tagged with #Tobacco Farmers

రైతుల సంక్షేమమే రాజకీయ నాయకుడి లక్షణం.. జగన్ వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు విమర్శలు
andhra-pradesh,politics

రైతుల సంక్షేమమే రాజకీయ నాయకుడి లక్షణం.. జగన్ వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు విమర్శలు

రైతుల సంక్షేమాన్ని కోరుకోవడం ప్రతి రాజకీయ నాయకుడి ప్రధాన బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు మేలు చేసే సూచనలను ప్రభుత్వం స్వాగతిస్తుందని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్న సమయంలో వారిలో ఆందోళన కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

29 జులై, 20262 min read
పొగాకు ధరల స్థిరీకరణకు రూ.188 కోట్ల ప్యాకేజీ.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
andhra-pradesh,news

పొగాకు ధరల స్థిరీకరణకు రూ.188 కోట్ల ప్యాకేజీ.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ధరల లోటు భర్తీ కింద కిలో పొగాకుకు రూ.20 చెల్లించడంతో పాటు, 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

27 జులై, 20261 min read