Stories tagged with #Uttarakhand

india,national,news
ఉత్తరాఖండ్‌లో విషాదం.. టన్నెల్ ప్రమాదంలో ఏడుగురు మృతి, 13 మందికి గాయాలు
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పీపల్‌కోటి సమీపంలోని మాయాపూర్‌లో నిర్మాణంలో ఉన్న THDC టన్నెల్‌లోకి ఒక్కసారిగా నీరు, బురద ప్రవేశించడంతో టన్నెల్ కుంగిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. మరో ముగ్గురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

india,national,news

lifestyle,news,special-stories,world
జుట్టు పెంచుతూ గిన్నిస్ రికార్డు..భారత మహిళ అరుదైన ఘనత!
భారత్‌కు చెందిన రేణు ధరియాల్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కొలిచిన ఆమె జుట్టు పొడవు 8 అడుగుల 10 అంగుళాలు గా నమోదైంది.

national,news
పురుగుకు ఖడ్గమృగంలాంటి కొమ్ము.. చంపావత్‌లో తొలిసారిగా అరుదైన ఐదు కొమ్ముల బీటిల్ గుర్తింపు
Rare Five Horned Beetle | సాధారణంగా కనిపించే పురుగుల్లోనే ఎన్నో వింతలు దాగి ఉంటాయి. ప్రకృతి ఒడిలో వాటి ఉనికి మనకు తెలియని ఎన్నో రహస్యాలను పరిచయం చేస్తుంది. అలాంటి అరుదైన జీవి ఒకటి ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో తొలిసారిగా కనిపించింది. ఐదు కొమ్ములు, మెరిసే కవచంలాంటి శరీరంతో ప్రత్యేకంగా కనిపించే ‘యూపటోరస్ హార్డ్‌వికీ’ (Eupatorus hardwickei) అనే అరుదైన బీటిల్‌ను అధికారులు గుర్తించారు.