#Vennela

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Vennela.

2 Stories

Stories tagged with #Vennela

9 మంది స్టార్ డైరెక్టర్ల చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కల్యాణ్’ ట్రైలర్ రిలీజ్!
cinema,entertainment,news

9 మంది స్టార్ డైరెక్టర్ల చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కల్యాణ్’ ట్రైలర్ రిలీజ్!

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను టాలీవుడ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రముఖ దర్శకులు కలిసి విడుదల చేశారు. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

6 అక్టో, 20262 min read
బిగ్ బాస్ శివజ్యోతి కూతురి అన్నప్రాసన.. వైరల్ అవుతున్న క్యూట్ ఫోటోలు..!
entertainment

బిగ్ బాస్ శివజ్యోతి కూతురి అన్నప్రాసన.. వైరల్ అవుతున్న క్యూట్ ఫోటోలు..!

బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తన గారాల పట్టి వెన్నెలతో కలిసి దిగిన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ట్రెడిషనల్ లుక్‌లో చిన్నారి వెన్నెల బొమ్మలా కనిపిస్తుండగా, తల్లీకూతుళ్ల క్యూట్ బాండింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

31 జులై, 20262 min read