
andhra-pradesh,news,politics
జగన్‌కు వెన్నుపోటు పొడవడం నాకు చేతకాదు.. కోవర్టు రాజకీయాలు తెలియవు: విజయసాయిరెడ్డి
వైసీపీలో తనపై జరుగుతున్న నమ్మకద్రోహి ప్రచారంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను నిజంగా నమ్మకద్రోహినైతే జగన్ జైలులో ఉన్న సమయంలోనే అప్రూవర్‌గా మారేవాడినని అన్నారు. పార్టీలో ‘కోటరీ’ నేతలే జగన్‌కు వెన్నుపోటు రాజకీయాలు చేశారని ఆరోపించారు.
29 ఆగ, 20261 min read

