#Vip Break Darshan

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Vip Break Darshan.

2 Stories

Stories tagged with #Vip Break Darshan

 శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అక్టోబర్‌ 7న ఆన్‌లైన్‌లో విడుదల
andhra-pradesh,news,spiritual

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అక్టోబర్‌ 7న ఆన్‌లైన్‌లో విడుదల

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 11 నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలతో పాటు పలు ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇదే సమయంలో కొన్ని తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్‌ 7న ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

6 అక్టో, 20261 min read
'తిరుమలలో జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనం' అంటూ మోసం? ఎస్సీపీ డెవెలపర్స్‌పై టీటీడీ ఫిర్యాదు
andhra-pradesh,news

'తిరుమలలో జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనం' అంటూ మోసం? ఎస్సీపీ డెవెలపర్స్‌పై టీటీడీ ఫిర్యాదు

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "ప్లాట్లు కొనుగోలు చేస్తే జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం" అంటూ ప్రచారం చేస్తున్న ఎస్సీపీ డెవెలపర్స్ సంస్థకు టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.

28 జులై, 20261 min read