
సైకిల్‌పై విశాఖ వీధుల్లో కేంద్రమంత్రి.. బ్రిక్స్ ఈవెంట్‌లో పాల్గొన్న మాండవీయ
విశాఖపట్నంలో BRICS Friendship Sunday సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పాల్గొని సైకిల్ తొక్కారు.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Vizag News.

విశాఖపట్నంలో BRICS Friendship Sunday సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పాల్గొని సైకిల్ తొక్కారు.

విశాఖపట్నంలోని తిమ్మాపురం రోడ్డులో విద్యార్థులు, యువకులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్‌లోని లిటిల్ గార్డెన్స్ స్కూలులో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల ప్రణయ్ తేజ తరగతి గదిలోనే కుప్పకూలి మృతి చెందాడు. హోం వర్క్ చేయలేదనే కారణంతో టీచర్ కొట్టడంతోనే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి మృతికి అసలు కారణమేంటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.