
india,international,national,news,technology
వాట్సాప్ యూజర్లకు షాక్..ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ కాక ఇబ్బందులు
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.సోమవారం రాత్రి నుంచి టెక్నికల్ గ్లిచ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఒకరికొకరు ఫోటోలు, వీడియోలు పంపించుకోలేకపోతున్నారు. మరికొందరి ఖాతాలు ఐతే అండర్ రివ్యూ లోకి వెళ్లడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
4 ఆగ, 20261 min read

