#Woman Death

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Woman Death.

2 Stories

Stories tagged with #Woman Death

చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు అంటూ యువతి బలవన్మరణం
crime,news,telangana

చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు అంటూ యువతి బలవన్మరణం

హైదరాబాద్‌ శంషాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన 19 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల తన ప్రియుడు కలలోకి వచ్చి తనను దగ్గరకు రమ్మంటున్నాడని కుటుంబ సభ్యులతో చెప్పిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం విషాదాన్ని నింపింది.

29 సెప్టెం, 20261 min read
మాదాపూర్‌లో దారుణం.. ఓయో హోటల్‌లో మహిళ మృతి
crime,news,telangana

మాదాపూర్‌లో దారుణం.. ఓయో హోటల్‌లో మహిళ మృతి

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ ఓయో హోటల్‌లో మహిళ తీవ్రగాయాలతో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ప్రియుడితో కలిసి హోటల్‌లో దిగిన మహిళ అనంతరం ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. ఘటన అనంతరం ప్రియుడు శ్రీనివాస రవితేజ కనిపించకుండా పోవడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

22 సెప్టెం, 20261 min read