Stories tagged with #Young India Skill University

education,news,telangana
మాకు చదువు రాదంటారా?.. సీఎం రేవంత్‌పై విద్యార్థుల ఫైర్
హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ స్కీమ్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ సమీపంలో నిర్వహించిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

news,telangana
ఫార్చ్యూన్-500 కంపెనీలే లక్ష్యం.. తెలంగాణపై సీఎం రేవంత్ రెడ్డి భారీ విజన్
దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్చ్యూన్-500 కంపెనీలను 'భారత్ ఫ్యూచర్ సిటీ'కి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్న ఆయన.. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్‌కు తావులేదని, ప్రభుత్వం మారినా పెట్టుబడిదారులకు ఇచ్చే హామీలు మారవని స్పష్టం చేశారు.

news,telangana
పాస్‌పోర్టు నుంచి విదేశీ ఉద్యోగం వరకు టామ్‌కామ్ సేవలు.. సీఎం కీలక ఆదేశాలు
విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే తెలంగాణ యువతకు ఇకపై పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం పొందే వరకు అన్ని సేవలను తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ అందించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. శక్తి శాఖ సమీక్ష సమావేశంలో స్కిల్ డెవలప్‌మెంట్, విదేశీ ఉపాధి, ఆధునిక శిక్షణ, నర్సింగ్ విద్య విస్తరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

telangana,news
ఏటీసీల్లో డ్రోన్లు, ఈవీ కోర్సులు.. స్కిల్ డెవలప్‌మెంట్‌పై సీఎం కీలక నిర్ణయాలు
తెలంగాణలో యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మరింత విస్తరించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శక్తి శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు నుంచి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, టామ్‌కామ్‌ను బలోపేతం చేయడం వరకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.