Anantapur

Anantapur విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

Anantapur

అనంతపురంలో షాకింగ్ ఘటన.. హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతులు మృతి
andhra-pradesh,news

అనంతపురంలో షాకింగ్ ఘటన.. హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతులు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం సమీపంలో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా.. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే తమ కుమార్తెలది ప్రమాదంలో జరిగిన మృతి కాదని, యువకులు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపుతోంది.

16 సెప్టెం, 20262 min read
రాయలసీమకు మరో భారీ పెట్టుబడి.. రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులు
andhra-pradesh,district,news

రాయలసీమకు మరో భారీ పెట్టుబడి.. రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులు

కరువు సీమగా పేరొందిన అనంతపురం జిల్లాకు భారీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. పవన విద్యుత్ రంగంలో ప్రముఖ సంస్థ సుజ్లాన్ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రాయదుర్గం నియోజకవర్గంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల విండ్ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4 వేల మందికి ఉపాధి.

24 ఆగ, 20262 min read
బస్సు–ఐషర్‌ ఢీ.. బ్రిడ్జిపై నుంచి కిందకు దూసుకెళ్లిన వాహనాలు.. 20 మందికి గాయాలు
andhra-pradesh,news

బస్సు–ఐషర్‌ ఢీ.. బ్రిడ్జిపై నుంచి కిందకు దూసుకెళ్లిన వాహనాలు.. 20 మందికి గాయాలు

అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్‌ బస్సును ఐషర్‌ వాహనం ఢీకొనడంతో రెండు వాహనాలు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయాయి. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

9 ఆగ, 20261 min read
Credit:  Telugu Desam Party Official Youtube Channel
andhra-pradesh,news

రాయలసీమలో రూ.5,750 కోట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడి.. టాటా, సుజ్‌లాన్ ప్రాజెక్టులకు నారా లోకేష్ శంకుస్థాపన

రాయలసీమను దేశంలోనే ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. కర్నూలు జిల్లా పత్తికొండలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, సుజ్‌లాన్ సంస్థల ఆధ్వర్యంలో రూ.5,750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న 800 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.

30 జులై, 20261 min read