
బ్యాంకాక్‌లో వరద బీభత్సం.. 3 రోజుల్లో 30 సెం.మీ. వర్షం, రోడ్లన్నీ జలమయం!
Bangkok Floods: బ్యాంకాక్‌లో భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించాయి. 3 రోజుల్లో 30 సెం.మీ.కు పైగా వర్షంతో ఇళ్లు, కార్లు నీటమునిగాయి. రోడ్లు జలమయం కాగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.









