#80th Independence Day

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #80th Independence Day.

5 Stories

Stories tagged with #80th Independence Day

యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.. విధ్వంసం చేయకూడదు: పవన్ కల్యాణ్
andhra-pradesh,district,news

యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.. విధ్వంసం చేయకూడదు: పవన్ కల్యాణ్

కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. సంక్షేమంతో ప్రజలకు భరోసా కల్పిస్తూ, అభివృద్ధితో రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నామని ఆయన తెలిపారు.

15 ఆగ, 20262 min read
చరిత్రలో తొలిసారి.. ఎర్రకోటపై ‘వందే మాతరం’ గానం!
national,news

చరిత్రలో తొలిసారి.. ఎర్రకోటపై ‘వందే మాతరం’ గానం!

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా ఎర్రకోటపై ‘వందే మాతరం’ పూర్తి గానం జరిగింది. అనంతరం జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు.

15 ఆగ, 20262 min read
స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడి కలను సాకారం చేసే అవకాశం: రాష్ట్రపతి ముర్ము
news,national

స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడి కలను సాకారం చేసే అవకాశం: రాష్ట్రపతి ముర్ము

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, సాంకేతిక ప్రగతితో అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

15 ఆగ, 20264 min read
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్ శుభాకాంక్షలు
news,telangana

80వ స్వాతంత్ర్య దినోత్సవం.. ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్ శుభాకాంక్షలు

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలతో అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

15 ఆగ, 20262 min read
Image Source: Social Media
international,technology,news,india

అంతరిక్షం నుంచి భారత్‌కు స్పెషల్ విషెస్.. ISS నుంచి రష్యా వ్యోమగాముల స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

ISS నుంచి రష్యా వ్యోమగాములు భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేతిలో త్రివర్ణ పతాకంతో భారత్–రష్యా స్నేహం వర్ధిల్లాలని ఆండ్రీ ఫెడ్యాయేవ్ ఆకాంక్షించగా, ప్యోటర్ డుబ్రోవ్ భారత్‌కు శాంతి, శ్రేయస్సు కలగాలని కోరుకున్నారు.

11 ఆగ, 20261 min read