#Aap

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Aap.

3 Stories

Stories tagged with #Aap

గ‌ణేష్ నిమ‌జ్జ‌నం ముగిసింది..సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిమజ్జనం మిగిలే ఉంది.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
india,national,news

గ‌ణేష్ నిమ‌జ్జ‌నం ముగిసింది..సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిమజ్జనం మిగిలే ఉంది.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపారు. గణేష్ నిమజ్జనం పూర్తయిందని, జ్ఞానేష్ నిమజ్జనం మాత్రం మిగిలి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని, పౌరసత్వాన్ని కాపాడేందుకు ప్రజలు ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

2 అక్టో, 20261 min read
ANI
india,national,news,politics

మెటాపై కేజ్రీవాల్ ఫైర్..భారత్‌లో నా ఖాతాను ఎందుకు నిలిపారు?

భారత్‌లో తన సోషల్ మీడియా ఖాతాపై విధించిన పరిమితులపై ఆప్ అధినేత,ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెటా సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అకౌంట్‌ను ఎందుకు నియంత్రించారో స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు.

6 ఆగ, 20261 min read
మీ పాత పీఎఫ్ అకౌంట్ మరిచిపోయారా? ఇక టెన్షన్ అక్కర్లేదు.. ఈ- పోర్టల్‌తో చిటికెలో గుర్తించవచ్చు!
business,national,news

మీ పాత పీఎఫ్ అకౌంట్ మరిచిపోయారా? ఇక టెన్షన్ అక్కర్లేదు.. ఈ- పోర్టల్‌తో చిటికెలో గుర్తించవచ్చు!

ఉద్యోగాలు మారి పాత PF ఖాతాలు మరిచిపోయిన ఉద్యోగుల కోసం EPFO కొత్త ఆధార్ ఆధారిత పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత PF ఖాతాలను గుర్తించి యాక్టివ్ UANకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే విధానం, ప్రయోజనాలు తెలుసుకోండి.

29 జులై, 20262 min read