
అఖిల్ స్వయంగా పాడిన ‘బంగారం’ పాట రిలీజ్.. లెనిన్-భారతి లవ్ సాంగ్‌కు ప్రేక్షకుల ఫిదా!
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నేపథ్యంలో చిత్రబృందం వరుసగా వీడియో సాంగ్స్‌ను విడుదల చేస్తోంది. తాజాగా అఖిల్ స్వయంగా ఆలపించిన 'బంగారం' లవ్ సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.



