
Andhra Pradesh: అసెంబ్లీ సమావేశాల వేళ వైసీపీ ప్లాన్ ఏంటి?జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ap Assembly.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేల హాజరుపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సభ్యుడి సీటు వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి, సభ్యుడు తన స్థానంలో కూర్చుంటేనే హాజరుగా పరిగణిస్తామని ప్రకటించారు. సభకు రాకుండా కేవలం రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లిపోవడాన్ని అరికట్టడమే ఈ నిర్ణయ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, శాసన మండలిలో వైసీపీ సభ్యులు లేవనెత్తే ప్రతి అంశానికి స్పష్టమైన సమాధానం ఇచ్చేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.