Stories tagged with #Bc Welfare

news,telangana

news,telangana

news,telangana
జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ను తొలగిస్తే ఉద్యమం తప్పదు.. బీసీ సంక్షేమ సంఘం హెచ్చరిక
జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌గా నియమితులైన ప్రొఫెసర్ జయలక్ష్మిని పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీసీ సంక్షేమ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆమెను తొలగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి, అవసరమైతే జేఎన్‌టీయూను ముట్టడిస్తామని సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

news,telangana
ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయకపోతే ఉద్యమం చేస్తాం : జాజుల శ్రీనివాస్ గౌడ్
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోగా బకాయిలు చెల్లించకపోతే వేలాది మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ నిర్వహించి మిలియన్ మార్చ్ చేపడతామని హెచ్చరించారు.