#Central Government Jobs

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Central Government Jobs.

5 Stories

Stories tagged with #Central Government Jobs

డిప్లొమా, ఐటీఐ అర్హతతో NCRTCలో ఉద్యోగాలు..రూ.1.15 లక్షల వరకు జీతం!.. పూర్తి వివరాలివే
jobs,news

డిప్లొమా, ఐటీఐ అర్హతతో NCRTCలో ఉద్యోగాలు..రూ.1.15 లక్షల వరకు జీతం!.. పూర్తి వివరాలివే

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు NCRTC గుడ్‌న్యూస్ చెప్పింది. సూపర్‌వైజర్-I, జూనియర్ మెయింటెయినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 90 ఖాళీలకు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 9, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హత, వయోపరిమితి, జీతం, ఎంపిక ప్రక్రియ వివరాలు ఇవే.

15 సెప్టెం, 20262 min read
ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్ర‌భుత్వ కొలువు.. SSC CHSL నోటిఫికేషన్ విడుదల!
andhra-pradesh,jobs,news,telangana

ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్ర‌భుత్వ కొలువు.. SSC CHSL నోటిఫికేషన్ విడుదల!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్‌న్యూస్ అందించింది. SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల్లో 2,536 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

9 సెప్టెం, 20262 min read
Social Media Image
news,jobs,telangana

కేంద్ర ప్రభుత్వంలో భారీగా ఇంజినీరింగ్ ఉద్యోగాలు.. రూ.1.12 లక్షల వరకు జీతం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. SSC JE Recruitment 2026 కింద మొత్తం 1,748 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

8 సెప్టెం, 20262 min read
విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్
education,jobs,news,andhra-pradesh,telangana

విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్

కేంద్ర గణాంకాలు & కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) 2026-27 నేషనల్ ఇంటర్న్‌షిప్ ఇన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ (NIOS) ఫేజ్-2 కింద 240 ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానించింది.

4 ఆగ, 20261 min read
తక్కువ పోటీతో లక్ష రూపాయలకు పైగా జీతం.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలపై ఓ లుక్కేయండి!
education,jobs

తక్కువ పోటీతో లక్ష రూపాయలకు పైగా జీతం.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలపై ఓ లుక్కేయండి!

ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. తక్కువ పోటీతో పాటు నెలకు లక్ష రూపాయలకు పైగా వేతనం అందించే RBI, NABARD, SEBI, IRDAI, PFRDA వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు తెలుసుకోండి.

8 జులై, 20262 min read