#Cinema News

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Cinema News.

11 Stories

Stories tagged with #Cinema News

నటి రాధ ఫిర్యాదుపై అక్క అంబిక స్పందన.. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు
cinema,entertainment,crime,news

నటి రాధ ఫిర్యాదుపై అక్క అంబిక స్పందన.. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు

సొంత సోదరి రాధ తనపై దొంగతనం కేసు పెట్టడంపై నటి అంబిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి చెక్కులు దొంగతనం చేయలేదని స్పష్టం చేశారు. ఆ చెక్కులను రాధే తనకు ఇచ్చారని, అనంతరం పేమెంట్స్‌ను ఆమెనే బ్లాక్ చేశారని అంబిక తెలిపారు. ఆస్తులు, వ్యాపారం, బంగారు ఆభరణాల విషయంలో చాలాకాలంగా తమ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

23 సెప్టెం, 20261 min read
అల్లు అర్జున్ మామపై పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?
cinema,crime,news,telangana

అల్లు అర్జున్ మామపై పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరికొందరిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, గేటు తాళాలు పగులగొట్టి, నిర్మాణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.

15 సెప్టెం, 20261 min read
జయరామ్–సిమ్రాన్ పెళ్లి అంటూ వైరల్.. అసలు విషయం ఇదే!
cinema,india,news

జయరామ్–సిమ్రాన్ పెళ్లి అంటూ వైరల్.. అసలు విషయం ఇదే!

నటుడు జయరామ్, సీనియర్ నటి సిమ్రాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పుకార్లు ఏ స్థాయిలో షికారు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

25 ఆగ, 20261 min read
Sowcar Janaki: ప్రముఖ నటి షావుకారు జానకికి అనారోగ్యం..ఐసీయూలో చికిత్స
cinema,news

Sowcar Janaki: ప్రముఖ నటి షావుకారు జానకికి అనారోగ్యం..ఐసీయూలో చికిత్స

ప్రముఖ సీనియర్‌ సినీ నటి షావుకారు జానకి అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

20 ఆగ, 20262 min read
Social Media Image
cinema,news

రవితేజ ‘ఇరుముడి’ కథ ఇదే.. శబరిమలతో సంబంధం లేదన్న డైరెక్టర్

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా శబరిమల నేపథ్యంలో తెరకెక్కలేదని దర్శకుడు స్పష్టం చేశారు.

11 ఆగ, 20262 min read
కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు బిగ్ షాక్.. రేణుకాస్వామి హత్య కేసులో సాక్షిగా మారనున్న అత్యంత సన్నిహితుడు?
cinema,entertainment,news

కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు బిగ్ షాక్.. రేణుకాస్వామి హత్య కేసులో సాక్షిగా మారనున్న అత్యంత సన్నిహితుడు?

రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. A14 నిందితుడు, దర్శన్ సన్నిహితుడిగా చెబుతున్న ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించాడు. కేసులో తనకు తెలిసిన పూర్తి నిజాలను వెల్లడిస్తానని పేర్కొనడంతో దర్శన్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశముందనే చర్చ జరుగుతోంది.

6 ఆగ, 20264 min read
ప్రదీప్ రావత్ (File Photo)
entertainment,news

Pradeep Rawath | సినీ ఇండస్ట్రీలో విషాదం.. భిక్షూ యాదవ్ కన్నుమూత..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన విలనిజంతో కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు.

4 ఆగ, 20262 min read
కూతురి అన్నప్రశాన వేడుకలో యాంకర్ శివజ్యోతి
news,entertainment

Shivajyothi | కూతురి అన్నప్రాశనలో మురిసిపోయిన శివజ్యోతి.. ఫొటోలు వైరల్

ప్రముఖ యాంకర్ శివజ్యోతి తన కూతురి అన్నప్రశాన ఫొటోలను తాజాగా సోషల్‌మీడియాలో పంచుకుంది. వాటికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

30 జులై, 20261 min read
రిలీజ్‌కు ముందే రూ.75 కోట్ల డీల్.. రికార్డులు తిరగరాస్తున్న 'రామాయణ' సినిమా బిజినెస్..!
cinema,entertainment

రిలీజ్‌కు ముందే రూ.75 కోట్ల డీల్.. రికార్డులు తిరగరాస్తున్న 'రామాయణ' సినిమా బిజినెస్..!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న రామాయణ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. దాదాపు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక డీల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రిలీజ్‌కు ఇంకా మూడు నెలలకు పైగా ఉన్నా ఈ సినిమాకు ఏకంగా రూ.75 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. అసలు ఆ డీల్ ఏంటంటే? సినిమా విడుదలకు ముందే ఇంత భారీ మొత్తం రావడానికి కారణమేంటి?

29 జులై, 20262 min read
30 ఏళ్లుగా ఆ థియేటర్‌లో ఒకే సినిమా.. రూ.100 కోట్లతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది..!
cinema,entertainment

30 ఏళ్లుగా ఆ థియేటర్‌లో ఒకే సినిమా.. రూ.100 కోట్లతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది..!

ఒక సినిమా థియేటర్లలో వారం, నెల లేదా ఏడాది ఆడటం పెద్ద విషయమే. కానీ 31 ఏళ్లుగా ఒకే థియేటర్‌లో ప్రతిరోజూ ప్రదర్శితమవుతూ ఇప్పటికీ ప్రేక్షకులను రప్పిస్తున్న సినిమా గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక దశలో ఈ షోను నిలిపివేయాలని యాజమాన్యం నిర్ణయించినా.. అభిమానుల నిరసనతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అసలు మూడు దశాబ్దాలుగా చెక్కుచెదరని ఈ రికార్డు ఏ సినిమాది? దాని వెనుక ఉన్న కథ ఏంటి? అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

29 జులై, 20262 min read
Pavala Shyamala
entertainment,news

Pavala Shyamala | సినీ ఇండస్ట్రీలో విషాదం.. పావలా శ్యామల కన్నుమూత

Pavala Shyamala | సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నటి పావలా శ్యామల కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

28 జులై, 20261 min read