
జావెలిన్‌లో స్వర్ణం అద్భుత త్రో తో రోహిత్ యాదవ్ విజయం
భువనేశ్వర్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్-సిల్వర్ 2026లో భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ పురుషుల విభాగంలో తొలి స్థానంలో నిలిచాడు.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Commonwealth Games.

భువనేశ్వర్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్-సిల్వర్ 2026లో భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ పురుషుల విభాగంలో తొలి స్థానంలో నిలిచాడు.

కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అర్జున అవార్డుల విజేతలను ప్రకటించింది. చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్, అథ్లెట్ తేజస్విన్ శంకర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గాయత్రి గోపిచంద్ సహా పలువురు క్రీడాకారులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే ఈసారి అర్జున అవార్డుల జాబితాలో ఒక్క క్రికెటర్‌కు కూడా స్థానం లభించలేదు. అలాగే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును ఏ క్రీడాకారుడికీ ప్రకటించలేదు.

కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు సత్తా చాటారు. శనివారం జరిగిన ఫైనల్స్‌లో ప్రీతి పవార్, జైస్మిన్ లంబోరియా పసిడి పతకాలు సాధించగా.. జాదుమణి సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

హర్యానాకు చెందిన షర్మిల ధన్‌కర్ కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే అసాధ్యమేమీ లేదని నిరూపించింది.