#Electric Buses

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Electric Buses.

4 Stories

Stories tagged with #Electric Buses

హైదరాబాద్‌కు నలువైపులా బస్ టెర్మినల్స్..సిటీ ట్రాఫిక్‌కు చెక్
news,telangana,travel-trends-niche-tourism

హైదరాబాద్‌కు నలువైపులా బస్ టెర్మినల్స్..సిటీ ట్రాఫిక్‌కు చెక్

హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నగరానికి నలువైపులా గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది.

15 సెప్టెం, 20262 min read
టీటీడీకి రిలయన్స్ భారీ విరాళం.. రూ.27.5 కోట్లతో 25 ఈ-బస్సులు!
andhra-pradesh,news,spiritual,telangana

టీటీడీకి రిలయన్స్ భారీ విరాళం.. రూ.27.5 కోట్లతో 25 ఈ-బస్సులు!

తిరుమల శ్రీవారి భక్తుల రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు రిలయన్స్ సంస్థ టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులను అందిస్తోంది. వీటిలో తొలి విడతగా 15 బస్సులు తిరుమలకు చేరుకున్నాయి. మరో 10 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పాటు 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా రిలయన్స్ సమకూర్చనుంది.

13 సెప్టెం, 20262 min read
హైదరాబాద్ RTC బస్సుల్లోనూ మెట్రో తరహా ఫీచర్లు.. ఇక స్టాప్ మిస్ అయ్యే టెన్షన్ లేదు!
news,telangana

హైదరాబాద్ RTC బస్సుల్లోనూ మెట్రో తరహా ఫీచర్లు.. ఇక స్టాప్ మిస్ అయ్యే టెన్షన్ లేదు!

హైదరాబాద్‌ నగర ఎలక్ట్రిక్‌ బస్సుల్లో తెలంగాణ ఆర్టీసీ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తోంది. మెట్రో తరహాలో రాబోయే బస్‌స్టాప్‌ల వివరాలు చూపించడంతో పాటు ప్రకటనలు, ఆర్టీసీ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని డిజిటల్‌ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు.

1 సెప్టెం, 20261 min read
Janavaani Image
news,telangana

TGSRTC మెగా ప్లాన్.. హైదరాబాద్‌లో కొత్త డిపోలు, EV ఛార్జింగ్ స్టేషన్లు

గ్రేటర్ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా బస్ డిపోలు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని డిపోల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

3 ఆగ, 20262 min read