#Extortion Case

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Extortion Case.

3 Stories

Stories tagged with #Extortion Case

వ్యవసాయ అధికారిని బెదిరించిన నిందితులతో ఆసిఫాబాద్ పోలీసులు
district,news,telangana

సోషల్‌ మీడియా జర్నలిస్టుల ముసుగులో వ్యవసాయాధికారికి బెదిరింపులు.. ఇద్దరి అరెస్టు

జిల్లా వ్యవసాయ అధికారిని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆసిఫాబాద్‌ డీఎస్పీ బి.అశోక్‌ తెలిపారు. సోషల్‌ మీడియా జర్నలిస్టులుగా చెప్పుకుంటూ ఇద్దరూ కుమ్మక్కై వ్యవసాయాధికారిపై ఒత్తిడి తెచ్చి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.

8 ఆగ, 20262 min read
Janavaani
crime,district,telangana

ఈ ఎస్సై మామూలోడు కాదు.. సోషల్ మీడియాతో మహిళలను టార్గెట్ చేసిన వైనం

ఫేస్‌బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎస్సై కదిరే శ్రీకాంత్‌ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.

1 ఆగ, 20261 min read
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. బెదిరించి నగదు దోచుకున్న ముగ్గురు అరెస్ట్
andhra-pradesh,district,news

డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. బెదిరించి నగదు దోచుకున్న ముగ్గురు అరెస్ట్

గుంటూరు జిల్లా మంగళగిరిలో సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయం పెంచుకుని ఒడిశా కార్మికులను బెదిరించి రూ.90 వేలు వసూలు చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని యువతకు కీలక సూచనలు చేశారు.

30 జులై, 20262 min read