#Facebook

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Facebook.

6 Stories

Stories tagged with #Facebook

ANI
india,national,news,politics

మెటాపై కేజ్రీవాల్ ఫైర్..భారత్‌లో నా ఖాతాను ఎందుకు నిలిపారు?

భారత్‌లో తన సోషల్ మీడియా ఖాతాపై విధించిన పరిమితులపై ఆప్ అధినేత,ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెటా సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అకౌంట్‌ను ఎందుకు నియంత్రించారో స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు.

6 ఆగ, 20261 min read
Social Media Image
national,news,technology,world

భారత్ ముందు తలొంచిన జుకర్‌బర్గ్.. కేంద్రానికి క్షమాపణలు

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భారత్ ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎస్‌ఏఎమ్ (CSAM), డీప్‌ఫేక్ కంటెంట్, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన లోపాలపై విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.

5 ఆగ, 20261 min read
మోదీ వీడియో తొలగింపుపై మార్క్ జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం.. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని ఆదేశం
international,technology,india,national,news

మోదీ వీడియో తొలగింపుపై మార్క్ జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం.. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని ఆదేశం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో కొన్ని గంటల పాటు తొలగించిన ఘటనపై పార్లమెంటరీ సమాచార సాంకేతిక కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

5 ఆగ, 20262 min read
Janavaani
crime,district,telangana

ఈ ఎస్సై మామూలోడు కాదు.. సోషల్ మీడియాతో మహిళలను టార్గెట్ చేసిన వైనం

ఫేస్‌బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎస్సై కదిరే శ్రీకాంత్‌ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.

1 ఆగ, 20261 min read
ప్రధాని మోదీపై వైరల్ వీడియోలు.. మెటాపై హైదరాబాద్‌లో కేసు.. అసలు ఏం జరిగింది?
national,news,technology

ప్రధాని మోదీపై వైరల్ వీడియోలు.. మెటాపై హైదరాబాద్‌లో కేసు.. అసలు ఏం జరిగింది?

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన మార్ఫింగ్, ఏఐ ఆధారిత వీడియోలు వైరల్ అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో మెటా ఇండియాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలు సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

31 జులై, 20262 min read
Image Source : Facebook/@Narendra Modi
national,news

సోషల్ మీడియా దిగ్గజాలకు కేంద్రం షాక్..ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్, గూగుల్‌కు సమన్లు.. ఆగస్టు 3న కీలక సమావేశం

ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి కేంద్రం షాకిచ్చింది. సమన్లు జారీ చేసింది. డేటా ప్రైవసీ, ఇతర రూల్స్ సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

28 జులై, 20261 min read