టిబెట్‌లో భారీ భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత
టిబెట్‌లో గురువారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత నమోదైన ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వెల్లడించింది.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Glacier Collapse.

టిబెట్‌లో గురువారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత నమోదైన ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వెల్లడించింది.

నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన మెరుపు వరదలకు కారణమైన భారీ మంచు గడ్డ విరిగిపడిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. చైనాకు చెందిన ఫోటోగ్రాఫర్ డ్రోన్ కెమెరాలో అనుకోకుండా రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నేపాల్‌లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. చుట్టుపక్కల అనేక ఇళ్లు, నిర్మాణాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినా.. ఓ భవనం మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. అందులో ఉన్నవారు సైతం క్షేమంగా బయటపడటంతో, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.