
కేటీఆర్ జల ఉద్యమం చేస్తామంటే.. బీఆర్‌ఎస్‌కు ప్రజలు జల సమాధి చేశారు: ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్ జల ఉద్యమం చేస్తామని చెప్పడం విడ్డూరమని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు జల సమాధి చేశారని విమర్శించారు.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Grmb.

కేటీఆర్ జల ఉద్యమం చేస్తామని చెప్పడం విడ్డూరమని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు జల సమాధి చేశారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని చట్టబద్ధమైన అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు ఇచ్చిన తెలంగాణకు చెందిన ఏడు సాగునీటి ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించాలనే అంశాన్ని జీఆర్ఎంబీ 18వ సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు.

తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టులో ముడుపుల ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆగస్టు 18 GRMB భేటీకి ముందు హరీశ్ రావు కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు, సమ్మక్క సాగర్, 968 టీఎంసీల జల హక్కులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.