#Hyderabad Jobs

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Hyderabad Jobs.

4 Stories

Stories tagged with #Hyderabad Jobs

హైడ్రాలోని పోస్టుల భర్తీకి సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు భారీగా తరలివచ్చిన యువత
news,telangana,jobs

హైడ్రా ఉద్యోగాలకు భారీగా తరలివచ్చిన యువత.. అభ్యర్థులను నియంత్రించడంలో అధికారులకు ఇబ్బందులు

హైడ్రాలో డీఆర్‌ఎఫ్‌ అసిస్టెంట్లు, డ్రైవర్ల ఉద్యోగాల నియామకానికి భారీగా యువత తరలివచ్చింది. తొలిరోజే 3 వేల మందికిపైగా అభ్యర్థులు హాజరుకావడంతో దరఖాస్తుల స్వీకరణ, శారీరక పరీక్షలకు టోకెన్ల జారీ సమయంలో కొంత గందరగోళం నెలకొంది.

8 ఆగ, 20261 min read
Social Media Image
jobs,news,telangana

హైడ్రా డ్రైవర్ ఉద్యోగాల కోసం భారీగా తరలివచ్చిన యువత..సరూర్‌నగర్‌లో తోపులాట

హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. వేలాది మంది అభ్యర్థులు తెల్లవారుజామున నుంచే స్టేడియానికి చేరుకోవడంతో తోపులాట జరిగింది.

8 ఆగ, 20261 min read
AI Generated Image
jobs,telangana

VEM టెక్నాలజీస్‌లో భారీ ఉద్యోగాల భర్తీ.. రూ.70 వేల వరకు జీతం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలో ఉన్న ప్రముఖ రక్షణ, ఏరోస్పేస్ తయారీ సంస్థ VEM Technologies పలు విభాగాల్లో అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. CNC ఆపరేటర్లు, వెల్డర్లు, క్వాలిటీ ఇన్‌స్పెక్టర్లు, CG ఆపరేటర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. నెలకు రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం అందించే అవకాశం ఉంది.

29 జులై, 20261 min read
AI Created Image
jobs,telangana

ఐటీఐ పూర్తి చేసిన యువతకు శుభవార్త.. మెగా జాబ్ మేళా.. 450 ఉద్యోగాలు

ITI పూర్తి చేసిన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు మెధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

28 జులై, 20261 min read