#Komatireddy Rajagopal Reddy

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Komatireddy Rajagopal Reddy.

3 Stories

Stories tagged with #Komatireddy Rajagopal Reddy

టైమ్ వస్తే సీఎం అవుతా.. బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
news,telangana,politics

టైమ్ వస్తే సీఎం అవుతా.. బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చ మొదలైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. సమయం వచ్చినప్పుడు తనకు వచ్చే పదవిని ఎవరూ అడ్డుకోలేరని, సీఎం అయ్యే అవకాశం వస్తే బ్రహ్మదేవుడు కూడా తనను ఆపలేడని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు పాత కాంగ్రెస్ కార్యకర్తలను పక్కనబెట్టి పార్టీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

2 సెప్టెం, 20262 min read
‘మాది అసలైన కాంగ్రెస్ రక్తం’.. విమర్శకులకు రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
news,politics,telangana

‘మాది అసలైన కాంగ్రెస్ రక్తం’.. విమర్శకులకు రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే తాను మాట్లాడుతున్నానని, పార్టీని బలహీనపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మాది అసలైన కాంగ్రెస్ రక్తమని, తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడిన ఉద్యమకారులను కించపరచొద్దని సూచించారు.

27 ఆగ, 20262 min read
సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ అవినీతిని బయటపెడుతున్నారు: కేటీఆర్
news,politics,telangana

సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ అవినీతిని బయటపెడుతున్నారు: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షాలు మాత్రమే మాట్లాడటం లేదని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంగా మార్చారని కేటీఆర్ ఆరోపించారు.

15 ఆగ, 20262 min read