#Konda Murali

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Konda Murali.

3 Stories

Stories tagged with #Konda Murali

పదవి ఉంటే ఉంటుంది.. పోతే పోతుంది: కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
news,politics,telangana

పదవి ఉంటే ఉంటుంది.. పోతే పోతుంది: కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య, మంత్రి కొండా సురేఖకు ఢిల్లీ నుంచి పలువురు ఫోన్లు చేసినా ఆమె వెళ్లలేదని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు సేవ చేయాలన్న మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కొండా దంపతుల లక్ష్యమని పేర్కొన్నారు.

13 సెప్టెం, 20262 min read
కొండా కుటుంబం నెక్ట్స్ స్టెప్ ఏంటి?.. సురేఖ సంచలన పోస్ట్‌తో పెరిగిన ఉత్కంఠ
news,politics,telangana

కొండా కుటుంబం నెక్ట్స్ స్టెప్ ఏంటి?.. సురేఖ సంచలన పోస్ట్‌తో పెరిగిన ఉత్కంఠ

మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక కీలక రాజకీయ నిర్ణయం తీసుకుంటారా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

4 సెప్టెం, 20261 min read
కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డేనా? సీఎం రేవంత్ ఇంటికి మంత్రి.. రాఖీ కట్టి శుభాకాంక్షలు
news,politics,telangana

కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డేనా? సీఎం రేవంత్ ఇంటికి మంత్రి.. రాఖీ కట్టి శుభాకాంక్షలు

తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఎపిసోడ్‌కు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పరకాల నియోజకవర్గం వ్యవహారంపై విభేదాలు, మంత్రి పదవిపై వేటు ప్రచారం కొనసాగుతున్న వేళ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రక్షాబంధన్ సందర్భంగా మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఇరువురి మధ్య రాజకీయ విభేదాలకు తెరపడిందా? అనే చర్చ మొదలైంది.

28 ఆగ, 20262 min read