#Mancherial

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Mancherial.

5 Stories

Stories tagged with #Mancherial

భార్య ముక్కును కొరికేసిన భర్త.. కట్నం వేధింపులకు పరాకాష్ఠ!
crime,news,telangana

భార్య ముక్కును కొరికేసిన భర్త.. కట్నం వేధింపులకు పరాకాష్ఠ!

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం కొంతకాలంగా భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తి.. కుటుంబ వివాదంలో ఆమె తండ్రిపై దాడికి యత్నించాడు. తండ్రిని కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన భార్యపై తీవ్ర ఆగ్రహంతో దాడి చేసి, ఆమె ముక్కును దంతాలతో కొరికేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

16 సెప్టెం, 20261 min read
కాంగ్రెస్‌లో వర్గపోరు లేదు.. నేతలంతా పార్టీ బలోపేతానికే: మంత్రి వివేక్
news,politics,telangana

కాంగ్రెస్‌లో వర్గపోరు లేదు.. నేతలంతా పార్టీ బలోపేతానికే: మంత్రి వివేక్

కాంగ్రెస్‌లో ఎలాంటి వర్గపోరు లేదని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. నేతలంతా పార్టీ బలోపేతం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని తెలిపారు. మంచిర్యాలలో పర్యటించిన మంత్రి.. 22ఏ భూముల సమస్య, కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

4 సెప్టెం, 20261 min read
చేపల రైతులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో రూ.47 కోట్లతో ఆధునిక ఫిష్ మార్కెట్
politics,telangana

చేపల రైతులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో రూ.47 కోట్లతో ఆధునిక ఫిష్ మార్కెట్

తెలంగాణలో చేపల పెంపకం, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం అందిస్తోంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రాష్ట్రానికి రూ.353.01 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.112.68 కోట్లు ఉందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్) రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఈ వివరాలు వెల్లడయ్యాయి.

5 ఆగ, 20262 min read
బాధితులను పరామర్శిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి
district,news,telangana

భారీ వర్షాలకు ఇల్లు కూలిన బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ

భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో ఇల్లు కూలి గాయపడిన బాధితులను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం పరామర్శించారు.

30 జులై, 20261 min read
వచ్చే ఏడాది ప్రారంభం కానున్న రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం నర్సింగ్ కాలేజీ
telangana,news,district,national,health,india

వచ్చే ఏడాది ప్రారంభం కానున్న రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం నర్సింగ్ కాలేజీ

మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ

15 జులై, 20263 min read