#Meeseva

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Meeseva.

4 Stories

Stories tagged with #Meeseva

తెలంగాణలో కొత్త విధానం.. ఇకపై ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు,ఇలా బుక్ చేసుకోండి!
news,telangana

తెలంగాణలో కొత్త విధానం.. ఇకపై ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు,ఇలా బుక్ చేసుకోండి!

తెలంగాణలో ప్రభుత్వ పౌర సేవలను మరింత సులభంగా అందించేందుకు మీసేవ డోర్ డెలివరీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇక కొన్ని ముఖ్యమైన ధృవీకరణ పత్రాలు, ఆధార్, రిజిస్ట్రేషన్, పోలీస్ శాఖకు చెందిన సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చు. ఇందుకోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి లేదా మీసేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని ప్రజల స్పందన ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

23 సెప్టెం, 20262 min read
తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు
auto,destinations-guides,news,telangana

తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు

తెలంగాణ ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రజా రవాణా సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో మీసేవ ఆధ్వర్యంలో ‘మీటికెట్ (MeeTicket)’ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఆర్టీసీ, మెట్రోతో పాటు ఆటోలు, క్యాబ్‌లను కూడా అనుసంధానించనున్నారు. దీంతో ప్రయాణికులు ఒకే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు, గమ్యస్థానానికి వెళ్లేందుకు ఆటో లేదా క్యాబ్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

18 ఆగ, 20261 min read
Future Cityలో కొత్త డేటా సెంటర్లు?.. తెలంగాణ డిజిటల్ ప్లాన్‌పై కీలక భేటీ
politics,telangana

Future Cityలో కొత్త డేటా సెంటర్లు?.. తెలంగాణ డిజిటల్ ప్లాన్‌పై కీలక భేటీ

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ప్రపంచ బ్యాంక్ డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ నేతృత్వంలోని బృందంతో సీఎస్ సంజయ్ జాజు సమావేశమయ్యారు. మీ సేవ కేంద్రాల ఆధునీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్లు, AI, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యువతకు ఐటీ ఉద్యోగాలపై చర్చించారు. డిజిటల్ రంగంలో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులకు DPRలు సిద్ధం చేయాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సూచించారు. మరోవైపు T-Fiber పనులను గడువులోగా పూర్తి చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

3 ఆగ, 20262 min read
https://g.indiacustomercare.com - Image
telangana,news

తెలంగాణలో ఫ్యామిలీ సర్టిఫికెట్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎలా దరఖాస్తు చేయాలి? పూర్తి వివరాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను ప్రారంభించింది. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలతో కూడిన ఈ సర్టిఫికెట్ ప్రభుత్వ పథకాలు, అధికారిక ధ్రువీకరణ, ఇతర సేవలకు ఉపయోగపడనుంది.

1 ఆగ, 20262 min read