#Msp

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Msp.

3 Stories

Stories tagged with #Msp

రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా.. 60 రకాల నిత్యావసర సరుకులు!
andhra-pradesh,news

రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా.. 60 రకాల నిత్యావసర సరుకులు!

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉల్లి, కంది పప్పు, పామాయిల్ వంటి సరుకులను త్వరలో ఈ వ్యవస్థల ద్వారా సరఫరా చేయాలని సూచించారు.

17 సెప్టెం, 20262 min read
సీసీఐ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
news,telangana

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

2026-27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. 15–30 రోజుల్లో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించాలని, మానిటరింగ్‌ కమిటీల్లో రైతులకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు.

11 ఆగ, 20263 min read
తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లపై సర్కార్ ఫోకస్.. ప్రత్యేక తనిఖీలకు 6 బృందాల ఏర్పాటు
news,telangana

తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లపై సర్కార్ ఫోకస్.. ప్రత్యేక తనిఖీలకు 6 బృందాల ఏర్పాటు

రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల పనితీరును మరింత పారదర్శకంగా, రైతు కేంద్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మార్కెట్ కమిటీల్లో సేవలు, కనీస మద్దతు ధర (MSP) అమలు, వేలం విధానం, మౌలిక సదుపాయాలు, మార్కెట్ సెస్ వసూళ్లపై సమగ్ర తనిఖీలు నిర్వహించేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

26 జులై, 20262 min read