#Nellore

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Nellore.

3 Stories

Stories tagged with #Nellore

శివలింగాన్ని చుట్టూ ప్రదక్షిణలు.. మూడు నాగుపాముల అరుదైన దర్శనం
news,andhra-pradesh,special-stories,spiritual

శివలింగాన్ని చుట్టూ ప్రదక్షిణలు.. మూడు నాగుపాముల అరుదైన దర్శనం

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ శివాలయంలో సోమవారం అరుదైన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకటి కాదు.. ఏకంగా మూడు నాగుపాములు శివలింగం చుట్టూ తిరుగుతూ, అనంతరం దాని ముందు పడగవిప్పి నిలబడటం కనిపించింది. భక్తులు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించడంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

5 అక్టో, 20261 min read
విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
andhra-pradesh,news,politics

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి ప్లీనరీ సమయంలో సజ్జల, విజయసాయిరెడ్డి మధ్య వివాదం జరిగి కొట్టుకున్నది వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. వైసీపీలో విజయసాయికి అనేక అవమానాలు జరిగాయని ఆరోపించారు.

1 సెప్టెం, 20262 min read
AI Image
andhra-pradesh,news,politics

నెల్లూరు వైసీపీ దీక్షలో శ్రీవారి గోవింద నామాల పేరడీ..పవన్ కళ్యాణ్ ఆగ్రహం

నెల్లూరులో వైసీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దైవ నామాలు, భక్తి గీతాలను అపహాస్యం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు.

10 ఆగ, 20262 min read