#Nepal Landslide

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Nepal Landslide.

3 Stories

Stories tagged with #Nepal Landslide

నేపాల్‌లో చూస్తుండగానే క్షణాల్లో కుప్పకూలిన కొండ..బండరాళ్లు, చెట్లతో భయానక దృశ్యాలు!
international,news

నేపాల్‌లో చూస్తుండగానే క్షణాల్లో కుప్పకూలిన కొండ..బండరాళ్లు, చెట్లతో భయానక దృశ్యాలు!

నేపాల్‌లోని మనంగ్ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చామే ప్రాంతంలో ఒక్కసారిగా భారీ బండరాళ్లు, మట్టి, చెట్లు కొండపై నుంచి కిందికి జారిపడగా సమీపంలోని ఓ ఇంటి భాగం కూడా కొండచరియలతో పాటు కూలిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.

30 సెప్టెం, 20261 min read
నేపాల్‌లో మరోసారి వరద ముప్పు.. నదిని అడ్డుకున్న కొండచరియలు
international,national,news

నేపాల్‌లో మరోసారి వరద ముప్పు.. నదిని అడ్డుకున్న కొండచరియలు

నేపాల్‌లో మరోసారి వరద ముప్పు ఆందోళన కలిగిస్తోంది. దార్చులా జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడి మట్టి, రాళ్లు చౌలాని నదిలోకి జారిపడటంతో నదీ ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. నది పూర్తిగా మూసుకుపోతే దిగువ ప్రాంతాల్లో ఆకస్మికంగా భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

5 సెప్టెం, 20261 min read
X image
international,news

నేపాల్‌లో జలవిలయం.. వెయ్యి దాటిన మృతుల సంఖ్య..4,700 మందికిపైగా గల్లంతు

నేపాల్‌లో గతవారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియల విరిగిపడటంతో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. అధికారిక లెక్కల ప్రకారం నేపాల్‌లో 987 మంది, టిబెట్‌లో 16 మంది మృతి చెందగా.. 4,700 మందికిపైగా గల్లంతయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.

1 సెప్టెం, 20261 min read