#Rakesh Reddy

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Rakesh Reddy.

4 Stories

Stories tagged with #Rakesh Reddy

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. తలసాని సాయి కిరణ్‌కు ఛాన్స్!
news,telangana,politics

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. తలసాని సాయి కిరణ్‌కు ఛాన్స్!

ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

25 సెప్టెం, 20261 min read
మూసీకి లక్ష కోట్లు పెడుతున్నారు కానీ.. విద్యారంగానికి నిధులు కేటాయించట్లేదు.. రేవంత్ సర్కార్‌పై రాకేశ్ రెడ్డి ఆగ్రహం
news,telangana

మూసీకి లక్ష కోట్లు పెడుతున్నారు కానీ.. విద్యారంగానికి నిధులు కేటాయించట్లేదు.. రేవంత్ సర్కార్‌పై రాకేశ్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణలో విద్యారంగం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కాదని తేలిపోయిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేవలం 5.98 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తోందని ఆర్‌బీఐ నివేదికలో తేలిందని.. ఇది ఆందోళనకరమన్నారు.

6 ఆగ, 20262 min read
ఏనుగుల రాకేశ్ రెడ్డి (File Photo)
news,telangana

అక్కెరకు రానోడు అట్టుకు జుట్టు పీక్కున్నట్టు ఉంది.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఏనుగుల రాకేశ్ రెడ్డి సెటైర్లు

తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీసు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడంపై బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. అక్కెరకు రానోడు అట్టుకు జుట్టు పీక్కున్నట్టు ఉంది ఈ నోటిఫికేషన్ అని ఎద్దేవా చేశారు.

29 జులై, 20261 min read
షోరూమ్‌ల నుంచి స్కూటీలు తీసుకెళ్లండి".. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
news,telangana,politics

షోరూమ్‌ల నుంచి స్కూటీలు తీసుకెళ్లండి".. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందంటూ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు.. కాలేజీ విద్యార్థినులకు ఇచ్చిన స్కూటీ హామీని నెరవేర్చకపోతే కాంగ్రెస్ నేతల షోరూమ్‌ల నుంచే స్కూటీలు తీసుకెళ్లాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

17 జులై, 20262 min read