
స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఎందుకు లేదు? రఘునందన్ రావు ఫైర్
తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తున్న బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు.


