#Rgia

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Rgia.

3 Stories

Stories tagged with #Rgia

లగ్జరీ చాక్లెట్ల మాటున కొకైన్ స్మగ్లింగ్..హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.24.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత!
news,telangana,crime

లగ్జరీ చాక్లెట్ల మాటున కొకైన్ స్మగ్లింగ్..హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.24.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత!

హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ గుట్టు రట్టయింది. దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగులోని లగ్జరీ చాక్లెట్‌ బాక్సుల్లో దాచిన 4.9 కిలోల కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.24.5 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

30 సెప్టెం, 20262 min read
చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు అంటూ యువతి బలవన్మరణం
crime,news,telangana

చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు అంటూ యువతి బలవన్మరణం

హైదరాబాద్‌ శంషాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన 19 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల తన ప్రియుడు కలలోకి వచ్చి తనను దగ్గరకు రమ్మంటున్నాడని కుటుంబ సభ్యులతో చెప్పిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడం విషాదాన్ని నింపింది.

29 సెప్టెం, 20261 min read
ఫ్యాన్స్‌ను విషాదంలో ముంచేసిన ప్రముఖ యూట్యూబర్ మృతి.. అసలు ఏం జరిగింది?
international,news,world

ఫ్యాన్స్‌ను విషాదంలో ముంచేసిన ప్రముఖ యూట్యూబర్ మృతి.. అసలు ఏం జరిగింది?

ప్రపంచ దేశాలు తిరుగుతూ ట్రావెల్ వీడియోలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ థాయ్ యూట్యూబర్ హ్లున్ సోలో (Hlun Solo) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. జార్జియాలోని రాజధాని టిబిలిసిలో హోటల్ గదిలో ఆయన మృతదేహం లభ్యమవడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

31 జులై, 20262 min read