#Sabarimala

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Sabarimala.

3 Stories

Stories tagged with #Sabarimala

శబరిమల ప్రసాదంలో ‘హలాల్’ బెల్లం.. కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
india,news,spiritual,crime

శబరిమల ప్రసాదంలో ‘హలాల్’ బెల్లం.. కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం తయారీలో హలాల్ గుర్తు ఉన్న బెల్లం వినియోగంపై దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ప్రసాదం తయారీకి అవసరమైన ముడి పదార్థాలను అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డును ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఈ-టెండర్ నిబంధనల్లోనే తగిన షరతులు చేర్చాలని సూచించింది.

1 అక్టో, 20262 min read
Social Media Image
crime,national,news,spiritual

శబరిమలలో 445 గ్రాముల బంగారు కిరీటం మాయం!

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మరో బంగారం గోల్‌మాల్ వెలుగులోకి వచ్చింది. 2012లో భక్తులు సమర్పించిన 445 గ్రాముల బంగారు కిరీటం స్ట్రాంగ్‌రూమ్ నుంచి మాయమైనట్లు తేలింది. దాని స్థానంలో అదే డిజైన్‌తో ఉన్న 240 గ్రాముల నకిలీ కిరీటం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో వెలుగులోకి వచ్చిన బంగారం అవకతవకలపై జరుగుతున్న తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది.

24 సెప్టెం, 20261 min read
శబరిమలలో ఇకపై  సినిమా షూటింగ్‌లు చేయొద్దు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు
cinema,news,india,spiritual

శబరిమలలో ఇకపై సినిమా షూటింగ్‌లు చేయొద్దు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

శబరిమల ఆలయ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లకు కేరళ హైకోర్టు అనుమతి నిరాకరించింది. శబరిమలతో పాటు పెరియార్ టైగర్ రిజర్వ్ పరిధిలోనూ చిత్రీకరణలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో మోహన్‌లాల్ నటిస్తున్న ‘అతిమనోహరం’ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.

18 ఆగ, 20262 min read