#Sravana Masam

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Sravana Masam.

3 Stories

Stories tagged with #Sravana Masam

పవన్ కల్యాణ్ కోసం ఆలయాల్లో అన్నా లెజినోవా పూజలు...పిఠాపురం, ద్రాక్షారామంలో ప్రత్యేక దర్శనాలు
andhra-pradesh,district,news,spiritual

పవన్ కల్యాణ్ కోసం ఆలయాల్లో అన్నా లెజినోవా పూజలు...పిఠాపురం, ద్రాక్షారామంలో ప్రత్యేక దర్శనాలు

శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పిఠాపురం, ద్రాక్షారామంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, భీమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

14 ఆగ, 20261 min read
Janavaani Image
news,spiritual,telangana

శ్రావణ శుక్రవారం వేళ 1116 చీరలతో శ్రీ మాతా నిమిషాంబ దేవి దివ్య అలంకరణ

శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయంలో విశేష పూజలు, అలంకరణలు నిర్వహించారు. 1116 చీరలతో అమ్మవారిని అత్యంత వైభవంగా అలంకరించగా, తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

14 ఆగ, 20261 min read
Social Media Images
news,spiritual,special-stories,telangana,andhra-pradesh

Sravana Masam 2026: శ్రావణ మాసం వచ్చేసింది.. ఏ రోజు ఏ పూజ చేస్తే ఏ ఫలితం?

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి, పరమశివుడిని ఆరాధించేందుకు ఈ మాసం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. 2026లో తెలుగు శ్రావణ మాసం ఆగస్టు 13న ప్రారంభం కానుంది.

12 ఆగ, 20262 min read