#Sun

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Sun.

29 Stories

Stories tagged with #Sun

వయలెన్స్.. హీరోయిజం.. ఎలివేషన్స్.. ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌
cinema,entertainment,news

వయలెన్స్.. హీరోయిజం.. ఎలివేషన్స్.. ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ ట్రైలర్ విడుదలైంది. ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. యాక్షన్, వయలెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, భారీ ఎలివేషన్స్‌తో ఉన్న ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది.

5 అక్టో, 20262 min read
సందీప్ కిషన్ ‘సిగ్మా’ మూవీ రివ్యూ..
cinema,entertainment,news

సందీప్ కిషన్ ‘సిగ్మా’ మూవీ రివ్యూ..

హీరో సందీప్ కిషన్, దర్శకుడిగా జాసన్ సంజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సిగ్మా’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీ ఎలా ఉంది? కథ, కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాయో చూద్దాం.

2 అక్టో, 20262 min read
రజనీ ‘జైలర్‌ 2’ మూవీ నుంచి స్పెష‌ల్ సాంగ్ రిలీజ్.. నోరా డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!
cinema,entertainment,news

రజనీ ‘జైలర్‌ 2’ మూవీ నుంచి స్పెష‌ల్ సాంగ్ రిలీజ్.. నోరా డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్న ‘జైలర్‌ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘బిందాస్‌’ లిరికల్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో నోరా ఫతేహి తన ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌తో ఆకట్టుకోగా రజనీకాంత్‌ కూడా కాసేపు కనిపించి సందడి చేశారు.

30 సెప్టెం, 20262 min read
వర్షాలు ఆపించండి సార్..ఇంద్రుడిపై యువకుడి కంప్లైంట్
news,national,india

వర్షాలు ఆపించండి సార్..ఇంద్రుడిపై యువకుడి కంప్లైంట్

ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఓ యువకుడు విసిగిపోయాడు. దీంతో ఏకంగా ఇంద్రుడిపైనే అధికారులకు ఫిర్యాదు చేశాడు.

29 సెప్టెం, 20261 min read
ద‌ళ‌ప‌తి విజయ్ కొడుకు సినిమా వేడుకకు చిరంజీవి.. హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్
cinema,entertainment,news

ద‌ళ‌ప‌తి విజయ్ కొడుకు సినిమా వేడుకకు చిరంజీవి.. హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్

దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘సిగ్మా’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

24 సెప్టెం, 20261 min read
AI Image
india,national,news,politics

బీజేపీలో భారీ మార్పులు..రాష్ట్రాల వారీగా బీజేపీ కొత్త ఇన్‌ఛార్జ్‌లు.. తెలంగాణకు సునీల్ బన్సల్

బీజేపీలో కీలక సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జ్‌లను అధిష్ఠానం నియమించింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ బాధ్యతలను సునీల్ బన్సల్‌కు అప్పగించగా.. తెలంగాణకు అభయ్ పాటిల్, రేఖా శర్మలను కో-ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది.

23 సెప్టెం, 20261 min read
సూర్యుడిపై శని దృష్టి.. ఈ 3 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో మార్పులు
spiritual,news

Saturn Aspect | సూర్యుడిపై శని దృష్టి.. ఈ 3 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో మార్పులు

Saturn Aspect | గ్రహాల రాశి మార్పులు, వాటి దృష్టి ఆధారంగా జ్యోతిష్యంలో వివిధ యోగాలు ఏర్పడుతాయి. గ్రహాల కలయికతో కొన్ని సందర్భాల్లో శుభ యోగాలు, మరికొన్ని సందర్భాల్లో ప్రతికూల యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు.

21 సెప్టెం, 20262 min read
Samasaptak Yogam | సూర్య–శని సమసప్తక యోగం.. ఈ మూడురాశుల వారికి నెల రోజులు కీలకం..!
spiritual,news

సూర్య–శని సంచారంతో సమసప్తక యోగం.. ఈ మూడురాశుల వారికి నెల రోజులు కీలకం..!

Samasaptak Yogam | వేద జ్యోతిష్యంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా.. శనిని కర్మ, న్యాయానికి కారకుడిగా భావిస్తారు. పురాణాల ప్రకారం సూర్యుడు, శని తండ్రీకొడుకులు. వీరిద్దరి స్వభావాల్లో భారీగా తేడాలు ఉండడంతో శత్రుగ్రహాలుగా పేర్కొంటారు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఏడో స్థానంలో ఉన్నప్పుడు సమసప్తక యోగం ఏర్పడుతుంది.

20 సెప్టెం, 20263 min read
తమిళనాడు సీఎం విజయ్ వారసుడి డైరెక్షన్‌లో ‘సిగ్మా’..ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
cinema,entertainment,news

తమిళనాడు సీఎం విజయ్ వారసుడి డైరెక్షన్‌లో ‘సిగ్మా’..ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. గ్యాంబ్లింగ్, డ్రగ్స్, మనీ హైస్ట్ నేపథ్యంలో సాగుతున్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

19 సెప్టెం, 20261 min read
నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.... హరీశ్ రావుపై స్పీకర్ ఫైర్
news,politics,telangana

నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.... హరీశ్ రావుపై స్పీకర్ ఫైర్

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హరీశ్ రావు తీరుపై మండిపడ్డారు. ‘నా తల్లిని అన్నారు.. నీ తల్లిని అనలేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

8 సెప్టెం, 20261 min read
పోలీసుల ముసుగులో గూండాలు దాడి చేశారని అనుమానముంది.. సబితా ఇంద్రారెడ్డి
news,politics,telangana

పోలీసుల ముసుగులో గూండాలు దాడి చేశారని అనుమానముంది.. సబితా ఇంద్రారెడ్డి

అసెంబ్లీ బయట తమపై పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముసుగులో గూండాల్లా వ్యవహరించారేమోనని అనుమానం వ్యక్తం చేసిన ఆమె.. కేటీఆర్ లేకపోతే తమను కిందపడేసి తొక్కేవారని ఆరోపించారు.

7 సెప్టెం, 20261 min read
మేం మా డ్యూటీ చేశాం.. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగలేదు: డీసీపీ శిల్పవల్లి
news,politics,telangana

మేం మా డ్యూటీ చేశాం.. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగలేదు: డీసీపీ శిల్పవల్లి

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నల్ల టీషర్టులపై అసభ్యకర పదాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉండటంతోనే వారిని అసెంబ్లీలోకి అనుమతించలేదని తెలిపారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

7 సెప్టెం, 20262 min read
నల్ల దుస్తులతో బీఆర్‌ఎస్‌ నిరసన.. చీర లాగారని కన్నీరు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి
news,politics,telangana

నల్ల దుస్తులతో బీఆర్‌ఎస్‌ నిరసన.. చీర లాగారని కన్నీరు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల దుస్తులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకు దిగారు. ఈ క్రమంలో తన చీర లాగారని, కాలికి గాయమైందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఘటనపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

7 సెప్టెం, 20261 min read
అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ వర్సెస్ పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత
news,politics,telangana

అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ వర్సెస్ పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల దుస్తులతో వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బనియన్‌తో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకోగా, కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను కూడా అరెస్ట్ చేశారు.

7 సెప్టెం, 20262 min read
Social Media Image
india,news,crime

ఎక్కువ చికెన్ తిన్నాడని కోపం.. చివరికి కత్తితో పొడిచి చంపిన స్నేహితుడు

కర్ణాటకలోని బెలగావిలో సండే పార్టీ సందర్భంగా చికెన్ ముక్కల విషయంలో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ దారుణ హత్యకు దారితీసింది. ఎక్కువ చికెన్ తింటున్నాడని ఆగ్రహించిన సీతారామ్‌తో గొడవపడిన అరుణ్.. వంట కత్తితో అతడి ఛాతిలో పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారామ్ మృతి చెందాడు.

31 ఆగ, 20261 min read
సైకిల్‌పై విశాఖ వీధుల్లో కేంద్రమంత్రి.. బ్రిక్స్ ఈవెంట్‌లో పాల్గొన్న మాండవీయ
andhra-pradesh,national,news,india

సైకిల్‌పై విశాఖ వీధుల్లో కేంద్రమంత్రి.. బ్రిక్స్ ఈవెంట్‌లో పాల్గొన్న మాండవీయ

విశాఖపట్నంలో BRICS Friendship Sunday సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పాల్గొని సైకిల్ తొక్కారు.

23 ఆగ, 20261 min read
Image Credit: KVN PRODUCTIONS
cinema,entertainment,news

చిరంజీవి ఫ్యాన్స్‌కు మాస్ కిక్కు.. ‘కాకా’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘కాకా’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవిని సరికొత్త మాస్ అవతార్‌లో చూపించనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.

22 ఆగ, 20262 min read
social media image
andhra-pradesh,national,news,politics,telangana

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన.. పురందేశ్వరి, స్మృతి ఇరానీ లకు కీలక పదవులు

బీజేపీ అధిష్ఠానం నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మందిని నియమించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డి. పురందేశ్వరికి మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే తెలంగాణకు జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం దక్కకపోవడం, జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను తప్పించడం చర్చనీయాంశంగా మారింది.

17 ఆగ, 20263 min read
నీటిపారుదల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు
news,telangana

ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ఎత్తిపోతలకు సీఎం రేవంత్‌ ఆదేశం.. ముంపు గ్రామాలకు తక్షణ పరిహారం

ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోసేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ముంపు గ్రామాలకు తక్షణ పరిహారం చెల్లించి బస్వాపూర్‌, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపేలా చూడాలన్నారు.

12 ఆగ, 20262 min read
సూర్యుడి కంటే 30 రెట్లు భారీ నక్షత్రం పేలుడు.. బ్లాక్‌హోల్‌గా మారిందా?
international,news

సూర్యుడి కంటే 30 రెట్లు భారీ నక్షత్రం పేలుడు.. బ్లాక్‌హోల్‌గా మారిందా?

Star Explosion | సూర్యుడి కంటే దాదాపు 30 రెట్లు భారీగా ఉన్న ఓ నక్షత్రం పేలిపోయి అంతరించిపోయే క్రమాన్ని శాస్త్రవేత్తలు తొలిసారి పరిశీలించారు. నక్షత్రం లోపలి భాగం కుప్పకూలుతున్న సమయంలో ఏర్పడిన శక్తిమంతమైన షాక్‌ వేవ్‌ దాని ఉపరితలాన్ని చీల్చుకుని బయటకు వచ్చిన దృశ్యాన్ని సైతం గుర్తించారు. ఈ ప్రక్రియను ‘షాక్‌ బ్రేకౌట్‌’గా పిలుస్తారు. చైనాకు చెందిన ‘ఐన్‌స్టీన్‌ ప్రోబ్‌’ అంతరిక్ష టెలిస్కోప్‌ ఈ ఘటనలో వెలువడిన స్వల్పకాలిక ఎక్స్‌రే కాంతి మెరుపును గుర్తించింది.

11 ఆగ, 20262 min read
ఫార్చూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వాడుతున్నారా? విటమిన్ డీ తక్కువగా ఉందట.. జాగ్రత్త!
national,telangana,health,news

ఫార్చూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వాడుతున్నారా? విటమిన్ డీ తక్కువగా ఉందట.. జాగ్రత్త!

ప్రముఖ ‘ఫార్చూన్‌’ బ్రాండ్‌ వంట నూనెల తయారీ సంస్థ AWL అగ్రి బిజినెస్‌ లిమిటెడ్‌ కంపెనీకి భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) జరిమానా విధించింది. సంస్థ తయారు చేసి విక్రయించిన ఫోర్టిఫైడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ నమూనా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేదని పరీక్షల్లో తేలడంతో ఈ చర్యలు చేపట్టింది.

8 ఆగ, 20261 min read
చిరంజీవి నటించిన సినిమాల్లో.. బాలకృష్ణకు బాగా ఇష్టమైన మూవీ ఏంటో తెలుసా?
cinema,entertainment

చిరంజీవి నటించిన సినిమాల్లో.. బాలకృష్ణకు బాగా ఇష్టమైన మూవీ ఏంటో తెలుసా?

తెరపై చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ ఎంత హాట్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరి మధ్య మంచి స్నేహం, పరస్పర గౌరవం ఉంది. అంతేకాదు.. చిరంజీవి నటించిన సినిమాల్లో తనకు అత్యంత ఇష్టమైన మూవీల గురించి బాలయ్య స్వయంగా చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

5 ఆగ, 20261 min read
02-08-2026 (ఆదివారం) రాశిఫలాలు
news,spiritual

02-08-2026 (ఆదివారం) రాశిఫలాలు

చాలామంది ప్రతిరోజు ఉదయం లేవగానే రాశిఫలాలను చూసుకుంటుంటారు. గ్రహస్థితుల ప్రభావం తమ జీవితంపై ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో దినఫలాలను అనుసరిస్తుంటారు. మరి 2026 ఆగస్టు 02నాడు ద్వాదశ రాశుల వారికి గ్రహాల అనుగ్రహం ఎలా ఉండబోతోంది? ఏయే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి శుభఫలితాలు కలగనున్నాయి? నేటి రాశి ఫలాలను తెలుసుకుందాం.

2 ఆగ, 20262 min read
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో ఈ ముగ్గురు పిల్లలు గుర్తున్నారా?.. తర్వాత హీరో, హీరోయిన్లుగా క్రేజ్!
cinema,entertainment

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో ఈ ముగ్గురు పిల్లలు గుర్తున్నారా?.. తర్వాత హీరో, హీరోయిన్లుగా క్రేజ్!

చిరంజీవి, శ్రీదేవి నటించిన ఎవర్‌గ్రీన్ క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో కనిపించిన చిన్నారుల్లో షాలిని, షామిలి, రిచర్డ్ రిషి కూడా ఉన్నారనే విషయం తెలుసా? నిజ జీవితంలో తోబుట్టువులైన వీరు చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చి తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. షాలిని స్టార్ హీరోయిన్‌గా ఎదగగా, షామిలి ‘ఓయ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. రిచర్డ్ రిషి ‘A Film By Aravind’ సహా పలు చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందారు. ఈ ముగ్గురి ఆసక్తికర సినీ ప్రయాణం గురించి తెలుసుకోండి.

1 ఆగ, 20262 min read
రిలీజ్‌కు ముందే రూ.75 కోట్ల డీల్.. రికార్డులు తిరగరాస్తున్న 'రామాయణ' సినిమా బిజినెస్..!
cinema,entertainment

రిలీజ్‌కు ముందే రూ.75 కోట్ల డీల్.. రికార్డులు తిరగరాస్తున్న 'రామాయణ' సినిమా బిజినెస్..!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న రామాయణ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. దాదాపు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక డీల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రిలీజ్‌కు ఇంకా మూడు నెలలకు పైగా ఉన్నా ఈ సినిమాకు ఏకంగా రూ.75 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. అసలు ఆ డీల్ ఏంటంటే? సినిమా విడుదలకు ముందే ఇంత భారీ మొత్తం రావడానికి కారణమేంటి?

29 జులై, 20262 min read
తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంతో రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు: మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్
news,telangana

తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంతో రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు: మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకాన్ని వ్యవసాయానికి అనుబంధంగా చేపడితే రైతులు, నిరుద్యోగ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే ఈ రంగాలను ప్రభుత్వ పథకాల సాయంతో విస్తరించాలని ఆమె సూచించారు.

27 జులై, 20261 min read
క్యాన్సర్‌ను జయించి.. 76 ఏళ్ల వయసులోనూ జిమ్‌లో చెమటోడుస్తున్న స్టార్ డైరెక్టర్!
crime,entertainment

క్యాన్సర్‌ను జయించి.. 76 ఏళ్ల వయసులోనూ జిమ్‌లో చెమటోడుస్తున్న స్టార్ డైరెక్టర్!

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమని చాలామంది భావిస్తారు. కానీ 76 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాకేష్ రోషన్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా తన ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్ల గురించి ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

26 జులై, 20261 min read
26-07-2026 (ఆదివారం) రాశిఫలాలు
spiritual,news

26-07-2026 (ఆదివారం) రాశిఫలాలు

చాలామంది ప్రతిరోజు ఉదయం లేవగానే రాశిఫలాలను చూసుకుంటుంటారు. గ్రహస్థితుల ప్రభావం తమ జీవితంపై ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో దినఫలాలను అనుసరిస్తుంటారు. మరి 2026 జూలై 26 ఆదివారం నాడు ద్వాదశ రాశుల వారికి గ్రహాల అనుగ్రహం ఎలా ఉండబోతోంది? ఏయే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి శుభఫలితాలు కలగనున్నాయి? నేటి రాశి ఫలాలను తెలుసుకుందాం.

26 జులై, 20262 min read
బైండోవర్ ఉల్లంఘన.. రూ.15 వేల జరిమానా
telangana,district,news

బైండోవర్ ఉల్లంఘన.. రూ.15 వేల జరిమానా

బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మళ్లీ మట్కా నిర్వహణకు పాల్పడిన వ్యక్తికి రూ.15 వేల జరిమానా విధించారు. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసుల నివేదిక ఆధారంగా అర్బన్ తహసీల్దార్ ఈ చర్యలు తీసుకున్నారు.

23 జులై, 20261 min read