#Traffic Rules

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Traffic Rules.

4 Stories

Stories tagged with #Traffic Rules

ఒక్క బైక్‌పై 7 మంది పిల్లలు.. స్కూల్ బస్సుకే షాకిచ్చే వీడియో వైరల్!
news,national

ఒక్క బైక్‌పై 7 మంది పిల్లలు.. స్కూల్ బస్సుకే షాకిచ్చే వీడియో వైరల్!

ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా బైక్‌పై పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం ఎంత ప్రమాదకరమో చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న ఓ బైక్‌పై ఓ వృద్ధుడు ఏకంగా ఆరుగురు నుంచి ఏడుగురు చిన్నారులను తీసుకెళ్తున్న దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి.

25 సెప్టెం, 20262 min read
Social Media Image
andhra-pradesh,india,national,news,telangana

డ్రైవింగ్ లైసెన్స్‌దారులకు అలర్ట్.. సెప్టెంబరు 25లోపు ఈ పని చేయాల్సిందే!

డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని వాహనదారులకు సూచనలు జారీ అయ్యాయి. సెప్టెంబరు 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సారథి పరివాహన్ పోర్టల్‌ ద్వారా ఇంట్లో నుంచే ఉచితంగా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

17 సెప్టెం, 20261 min read
సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంకెన్ డ్రైవ్.. 292 మందిపై కేసులు
crime,news,telangana

సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంకెన్ డ్రైవ్.. 292 మందిపై కేసులు

వీకెండ్ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మందుబాబులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ప్రత్యేకంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 292 మంది పట్టుబడ్డారు.

13 సెప్టెం, 20261 min read
హైదరాబాద్ కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఇక వన్‌వే.. ఆగస్టు 18 నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌!
news,telangana

హైదరాబాద్ కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఇక వన్‌వే.. ఆగస్టు 18 నుంచి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌!

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమల్లోకి రానుంది. మార్పులపై ట్రాఫిక్‌ పోలీసులు వాకర్లతో ముఖాముఖి నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించారు.

14 ఆగ, 20262 min read