#Ttd Tickets

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ttd Tickets.

3 Stories

Stories tagged with #Ttd Tickets

 శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అక్టోబర్‌ 7న ఆన్‌లైన్‌లో విడుదల
andhra-pradesh,news,spiritual

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అక్టోబర్‌ 7న ఆన్‌లైన్‌లో విడుదల

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 11 నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలతో పాటు పలు ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇదే సమయంలో కొన్ని తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్‌ 7న ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

6 అక్టో, 20261 min read
Thiruma Sri Venkateshwara Swamy Temple
news,spiritual

డిసెంబర్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త ... దర్శనం, సేవలు, గదుల కోటా వివరాలివే!

తిరుమల శ్రీవారిని రానున్న డిసెంబర్‌లో దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవలు, వృద్ధులు-దివ్యాంగుల దర్శన టోకెన్లు, తిరుమల-తిరుపతిలో వసతి గదుల కోటా వివరాలు తెలుసుకోండి.

12 సెప్టెం, 20262 min read
TTD
news,spiritual,andhra-pradesh,telangana

Thirumal Darshan: ఒకేరోజు రెండుసార్లు శ్రీవారిని దర్శించుకునే అవకాశం.. టికెట్లు ఈ నెల 21న విడుదల

తిరుమల శ్రీవారి 2026 వార్షిక పుష్పయాగం సేవ టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల ద్వారా భక్తులకు ఒకే రోజు రెండుసార్లు శ్రీవారి దర్శనం చేసుకునే అరుదైన అవకాశం లభించనుంది.

6 ఆగ, 20262 min read