
news,spiritual,telangana
నాగార్జునసాగర్‌లో మహా వరుణ యాగం.. పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
నాగార్జునసాగర్ విజయ విహార్ వద్ద కృష్ణా నది తీరంలో నిర్వహిస్తున్న మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
10 ఆగ, 20261 min read
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Varuna Yagam.

నాగార్జునసాగర్ విజయ విహార్ వద్ద కృష్ణా నది తీరంలో నిర్వహిస్తున్న మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా-గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది.

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రజల ఆయురారోగ్యాలు, ప్రకృతి సమతుల్యత కోసం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.