#Weather Update

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Weather Update.

5 Stories

Stories tagged with #Weather Update

తెలంగాణ‌లో 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ (AI Image)
news,telangana

తెలంగాణ‌లో ఐదురోజులు దంచికొట్టనున్న వానలు..8 జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణలో రాబోయే ఐదురోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేసింది. ముఖ్యంగా బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

22 సెప్టెం, 20262 min read
రెండు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
news,telangana

రెండు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

24 ఆగ, 20261 min read
హైదరాబాద్‌తో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
news,telangana

హైదరాబాద్‌తో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్

తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

4 ఆగ, 20261 min read
రాగల 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు.. ఆదిలాబాద్ సహా ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్!
news,telangana

రాగల 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు.. ఆదిలాబాద్ సహా ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రాగల 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో మూడు గంటల పాటు విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

30 జులై, 20261 min read
రాగల 48 గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
news,telangana

రాగల 48 గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణలో రాగల 48 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

29 జులై, 20261 min read