#Yashoda Hospital

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Yashoda Hospital.

7 Stories

Stories tagged with #Yashoda Hospital

కేటీఆర్‌పై గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు.. అమరావతి హోటల్ నుంచి యశోద భూముల వరకు!
news,telangana

కేటీఆర్‌పై గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు.. అమరావతి హోటల్ నుంచి యశోద భూముల వరకు!

కేటీఆర్‌పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అమరావతిలో కేటీఆర్ భార్య శైలిమా పేరుతో భారీగా హోటల్ నిర్మించారంటూ ఆరోపించిన ఆయన యశోద ఆసుపత్రికి ప్రభుత్వ భూముల కేటాయింపు, మెడికోవర్ సంస్థతో సంబంధాలు, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

5 అక్టో, 20262 min read
KCR బావమరిది జోగినపల్లి శ్రీనివాస రావు కన్నుమూత.. యశోద ఆసుపత్రిలో తుది శ్వాస
telangana,news

KCR బావమరిది జోగినపల్లి శ్రీనివాస రావు కన్నుమూత.. యశోద ఆసుపత్రిలో తుది శ్వాస

KCR బావమరిది జోగినపల్లి శ్రీనివాస రావు అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. KTR ఆసుపత్రికి చేరుకున్నారు.

13 ఆగ, 20261 min read
ఐదు రోజులు ప్రాణాలతో పోరాడి.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
news,telangana

ఐదు రోజులు ప్రాణాలతో పోరాడి.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

బీఆర్ఎస్ నాయకులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం అర్ధరాత్రి 12.50గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

31 జులై, 20261 min read
ఏంజేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి.. వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
news

ఏంజేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి.. వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్

గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వచ్చారు. అక్కడ సుదర్శన్ రెడ్డికి చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

27 జులై, 20262 min read
"మీరు ఏం చేస్తారో చేయండి... కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి".. వైద్యులతో కేసీఆర్
news,telangana

"మీరు ఏం చేస్తారో చేయండి... కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి".. వైద్యులతో కేసీఆర్

తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

27 జులై, 20262 min read
యశోద ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ అధినేత
telangana,news

యశోద ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ అధినేత

తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కేసీఆర్, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

27 జులై, 20261 min read
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర గుండెపోటు.. యశోద ఆస్పత్రిలో చికిత్స
telangana,news

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర గుండెపోటు.. యశోద ఆస్పత్రిలో చికిత్స

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే యశోద హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు ఆదివారం హనుమకొండలోని ఇంట్లో ఉదయం ఏడు గంటలకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.

27 జులై, 20262 min read