#Bangladesh

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Bangladesh.

4 Stories

Stories tagged with #Bangladesh

Social Media Image
aviation-air-travel,international,news

గాల్లో ఎగురుతున్న విమానంలో ఘోరంగా కొట్టుకున్న ప్రయాణికులు.. వీడియో వైరల్‌

లండన్‌ నుంచి ఢాకాకు బయలుదేరిన బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గొడవపడ్డారు. మాటామాటా పెరిగి పరస్పరం పిడిగుద్దులు కురిపించుకోవడంతో విమానంలో కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

18 సెప్టెం, 20261 min read
హైదరాబాద్‌ NIA కోర్టు సంచలన తీర్పు..ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి నెట్టిన నిందితులకు జీవిత ఖైదు
india,national,news,telangana,international

హైదరాబాద్‌ NIA కోర్టు సంచలన తీర్పు..ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి నెట్టిన నిందితులకు జీవిత ఖైదు

హైదరాబాద్‌లోని ప్రత్యేక NIA కోర్టు 2019 నాటి అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను ఉద్యోగాల పేరుతో భారత్‌కు అక్రమంగా తరలించి, వ్యభిచారంలోకి నెట్టిన కేసులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు సహా తొమ్మిది మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది.

18 సెప్టెం, 20262 min read
బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య.. గంటల తరబడి అదే ఇంట్లో నిందితులు
crime,india,news,international

బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య.. గంటల తరబడి అదే ఇంట్లో నిందితులు

బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్యకు గురైన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యులను హత్య చేసిన అనంతరం నిందితులు వెంటనే పారిపోకుండా కొన్ని గంటల పాటు అదే ఇంట్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోనే స్నానం చేసి, ఫ్రిజ్‌లో ఉన్న ఆహారాన్ని తిని, డ్రగ్స్ సేవించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

24 ఆగ, 20262 min read
Social Media Image
india,national,news

కోల్‌కతాలో విషాదం.. హోటల్ అగ్నిప్రమాదంలో 9 మంది మృతి

కోల్‌కతాలోని న్యూమార్కెట్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రీ స్కూల్ వీధిలోని ఓ హోటల్‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో చిన్నారి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బంగ్లాదేశీయులేనని అధికారులు తెలిపారు.

19 ఆగ, 20261 min read