
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ఫ్యూచర్ సిటీలో భారీ ప్రణాళిక
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కన్నా మించేలా ఈ స్టేడియాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.



