#Brs Mlcs

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Brs Mlcs.

4 Stories

Stories tagged with #Brs Mlcs

పేపర్లు చించి నిరసన.. తెలంగాణ మండలి నుంచి బీఆర్ఎస్ వాకౌట్
news,politics,telangana

పేపర్లు చించి నిరసన.. తెలంగాణ మండలి నుంచి బీఆర్ఎస్ వాకౌట్

తెలంగాణ శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. 22ఎపై చర్చకు అనుమతించాలంటూ వాయిదా తీర్మానం ప్రతిపాదించగా.. మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం మండలి నుంచి వాకౌట్ చేశారు.

10 సెప్టెం, 20261 min read
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. తాత మధు, నవీన్ రెడ్డి రిమాండ్ తిరస్కరణ.. పూచీకత్తుపై విడుదల
news,politics,crime,telangana

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. తాత మధు, నవీన్ రెడ్డి రిమాండ్ తిరస్కరణ.. పూచీకత్తుపై విడుదల

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలకు నాంపల్లి కోర్టులో భారీ ఊరట లభించింది. పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ, ఎమ్మెల్సీలను వెంటనే విడుదల చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

8 సెప్టెం, 20261 min read
నల్ల దుస్తులతో బీఆర్‌ఎస్‌ నిరసన.. చీర లాగారని కన్నీరు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి
news,politics,telangana

నల్ల దుస్తులతో బీఆర్‌ఎస్‌ నిరసన.. చీర లాగారని కన్నీరు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల దుస్తులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకు దిగారు. ఈ క్రమంలో తన చీర లాగారని, కాలికి గాయమైందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఘటనపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

7 సెప్టెం, 20261 min read
అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ వర్సెస్ పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత
news,politics,telangana

అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ వర్సెస్ పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల దుస్తులతో వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బనియన్‌తో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకోగా, కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను కూడా అరెస్ట్ చేశారు.

7 సెప్టెం, 20262 min read